ప్రొడక్షన్ అసిస్టెంట్ భరత్ కుమార్ (కార్డు415)గారి పాప తీవ్ర అనారోగ్యంతో ఉన్నదంటే మనం సైతం కుటుంబం నుంచి 25,000/-సాయం అందించాం బాస్!
నిర్వి ఆర్ట్స్, వసుధా వెంకట్రామరాజు, శ్రీకాంత్ బాబు,E రాజశేఖర రెడ్డి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు.
Nv పురుషోత్తమరావు 1000/-
అడుసుమిల్లి శ్రీనివాసరావు 1500/-
పానుగంటి నరేంద్ర 3000/-
వేదవతి నేమాని 500/-
కాదంబరి కిరణ్ 1000/-
అతిత్వరలో ఆ బిడ్డ కోలుకోవాలని ప్రార్ధిస్తూన్నాం.
చేతనైన సాయం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా మనం సైతం
Post Views: 2








