Mahaa Daily Exclusive

  తెలంగాణ విభజనను పాక్‌తో పోల్చిన తేజస్వీ సూర్య: భగ్గుమన్న తెలంగాణ సమాజం

Share

తెలంగాణ విభజనను

పాక్ తో పోల్చిన బీజేపీ ఎంపీ

పార్లమెంట్ తో తేజస్వీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ

తీవ్రంగా మండిపడుతున్న తెలంగాణ నేతలు, ఉద్యమకారులు

తేజస్వీ సూర్య తెలివిలేని వెధవ- మంత్రి పొన్నం ఫైర్

బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే కడుపు మంట- మంత్రి జూపల్లి భగ్గు

నీకు ఎంత ధైర్యం- తేజస్వీపై కవిత ఫైర్

తేజస్వీ పార్లమెంట్ వేదికగా క్షమాపణ చెప్పాల్సిందే – కేటీఆర్

తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరచడమే- మాజీ మంత్రి హరీష్ ఫైర్

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా తేజస్వీ వ్యాఖ్యల- కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి

భూతద్దంలో చూడొద్దు- బీజేపీ చీఫ్‌ రామచందర్ రావు

(మహా నెట్ వర్క్ – ఢిల్లీ, హైదరాబాద్ )

Latest