Mahaa Daily Exclusive

  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో టీపీసీసీ బృందం భేటీ: పారదర్శక ప్రక్రియపై విజ్ఞప్తి

Share

 

*టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తో సమావేశం అయిన కాంగ్రెస్ నేతలు*

*సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్ ,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,నవీన్ యాదవ్, శ్రీ గణేష్ , కార్పొరేషన్ చైర్మన్ లు ,ఇతర ముఖ్య నేతలు..*

*Sir ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ నేతల బృందం..*