Mahaa Daily Exclusive

  సమన్వయం తో ఉండండి…క్యాడర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి

Share

హైదరాబాద్, మహా

మీడియాలో ఏదో ప్రసారం చేసినంత మాత్రాన హర్ట్ కావాల్సిన అవసరం లేదని, మన పని తీరును నిర్ణయించాల్సింది క్యాడర్ తప్ప మీడియా కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందువల్ల ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఆవేశానికి గురి కాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయం తో ఉండాలని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని విజ్ఞప్తి చేశారు.