Mahaa Daily Exclusive

  బాపట్లలో ఘనంగా చిల్డ్రన్స్ పార్కు ప్రారంభోత్సవం: పాల్గొన్న మంత్రి పార్థసారథి, కలెక్టర్, ఎమ్మెల్యే

Share

బాపట్ల పట్టణం పేయింటర్స్ కాలనీలో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు,రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ,సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ,ఆర్ .డి.ఓ. గ్లోరియా, బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల మార్కెట్ చైర్మన్ కావూరి శ్రీనివాస్ రెడ్డి,మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.