Mahaa Daily Exclusive

  తిరుమల సమాచారం…………….

Share

తిరుమల సమాచారం:

03-06-2026

🍁🍁🍁🍁🍁

👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

👉🏻 ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10-12 గంటల సమయం పడుతుంది.

👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం పడుతుంది.

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.

👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,858

👉🏻 35,941 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹4.38 కోట్లు

👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.0 లక్షలు

👉🏻 నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.17 లక్షలు

👉🏻 నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 3,331