అదిలాబాద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జెడిఏను జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలిసి విత్తన సమస్యలపై చర్చించారు. సోయాబీన్లు డూప్లికేట్ సీడ్ వల్ల రైతుకు నష్టం జరుగుతున్నదని, రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు.
Post Views: 9








