Mahaa Daily Exclusive

  రాష్ట్ర డీజీపీకి ఘన స్వాగతం పలికిన వరంగల్ సీపి శ్వేత ఐపీఎస్

Share

వరంగల్, క్రైమ్ మహా;

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగం శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయమునకు శనివారం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపిఎస్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపిఎస్ పూల మొక్కను అందజేసిన ఘనం స్వాగతం పలకగా, సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన డీజీపీని జనగామ జిల్లా కలెక్టర్లు, టీజీ ఎన్.పి.డి.సి.ఎల్ చైర్మన్ ఇతర పోలీస్ ఉన్నాతాధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కలను అందజేశారు.