Mahaa Daily Exclusive

  మంత్రి పొంగులేటిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

Share

వరంగల్, బ్యూరో ;

హనుమకొండ జిల్లా లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా విచ్చేసిన
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)లో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.

Latest