విజయవాడ మేయర్ రేసులో ‘వంగవీటి’ వారసురాలు?!
టీడీపీలోకి వంగవీటి వారసురాలు?
వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.
ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్.. టీడీపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం.
విజయవాడ మేయర్ పీఠంపై ఆశా కిరణ్ కన్ను?
కాపు సమీకరణాలకు వంగవీటి వారసురాలి పేరును పార్సిలిస్తున్న టీడీపీ?
టీడీపీ కండువా కప్పుకుంటారా?.. మేయర్ రేసులో నిలుస్తారా? అనేది వేచి చూడాలి








