మహబూబాబాద్ మహా
పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన కలెక్టర్లతో హౌసింగ్, రెవెన్యూ అంశాల పై సమీక్షించిన
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,
పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపి లు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ఉమ్మడి జిల్లాలకు సంబందించిన శాసనసభ్యులు పాల్గొన్నారు.








