చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ కార్యకర్త చింతల సీతారాములు Age 70 సం బుధవారం గుండెపోటుతో మృతి చెందారు వారి పార్థివదేహాన్ని సిపిఎం పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి, మడుపల్లి గోపాల్ రావు , మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్ పార్టీ జెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓబీనబోయిన లక్ష్మి మండల కమిటీ సభ్యులు కాటబత్తిని వీరబాబు సీనియర్ నాయకులు కొండ్రు జానకి రామయ్య , ఓబీన బోయిన అచ్చయ్య గడ్డం కోటేశ్వరరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు








