రాజేంద్రనగర్ మహా ; శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నవంబర్ 16, నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన మొత్తం
22 కేసులను పరిష్కరించగా, నిందితులకు మొత్తం 52,200 జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనం నడిపిన (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసుల్లో పట్టుబడిన నలుగురిని రాజేంద్రనగర్ 10వ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ కే వేణు గోపాల్ రెడ్డి వారికి కఠిన శిక్షలు ఖరారు చేశారు








