Mahaa Daily Exclusive

  ఏపీ సీఎం చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట భవనం

Share

ఏపీలో ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు.

Latest