Mahaa Daily Exclusive

  ఈ నెల 15 వరకు ..ITR ఫైలింగ్ గడువు

Share

2024-25 వార్షిక ఐటీఆర్ ఫైలింగ్ కు గడువును పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. 2025, జనవరి 15 వరకు ఫైలింగ్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు ఫైలింగ్ చేయని వారు ఆ రోజు లోపు చేయాలని సూచించింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Latest