ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడని.. పన్ను నోటీసులు జారీ
ఫోన్‌పే, రేజర్‌పే రికార్డుల ఆధారంగా.. ఆ వ్యాపారీకి నోటీసులు
నిబంధనల ప్రకారం.. ఏడాదికి 20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారికి జీఎస్టీ నమోదు తప్పనిసరి
అతను రూ.40 లక్షలు సంపాదించడంతో.. జీఎస్టీ నమోదు చేసుకోవాలని ఆదేశాలు
లేకపోతే.. రూ.10 వేల జరిమానా లేదా టర్నోవర్‌లో 10% వరకు జరిమానా
తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర పరిణామం.
Post Views: 57








