Mahaa Daily Exclusive

  పేద విద్యార్థికి ఆర్థిక సాయం…!

Share

జిల్లాలోని మెరకముడిదాం మండలం ఎంగదబవలస గ్రామం (ఎం. రావివలస)కు చెందిన తుమరాడ దీపికకు విశాఖపట్నం మల్కాపురంలో గల సెంటు ఆనమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో సీటు వచ్చింది. అయితే, సెంట్ ఆనమ్స్ కాలేజీలో చదువుకోవడానికి ఫీజు కట్టడానికి ఆర్దిక స్థోమత లేకపోవడంతో బుధవారం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)ను ఆర్థిక సహాయం కోరగా వెంటనే ఆమె స్పందించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నారు. ఆడపిల్ల ఇంటికి వెలుగని, అందువలన ఆ దిశగా ఆలోచించి చదువుకోవాలన్నారు. మెరిట్ విద్యార్థులకు సహాయం చేసేందుకు తమ సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతిభను ప్రోత్సహించడమే తమ సంస్థ ధ్యేయమని సిరి సహస్ర చెప్పా

Latest