కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఏడు పశువులు ఆదివారం సాయంత్రం మృతి చెందాయి. పురుగుమందు కలిపిన కలుషిత నీరు తాగి మూడు గేదెలు, రెండు ఆవులు, రెండు దూడలు చనిపోయాయని బాధ్యత రైతు వట్టి పోలు సాయిబాబు తెలిపారు. చనిపోయిన పశువులు విలువ సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Post Views: 126







