Mahaa Daily Exclusive

  వేయి గొంతులు.. లక్ష డప్పులు కదలిరండి: కేంద్ర మంత్రి

Share

ఫిబ్రవరి 7న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం ప్రతి గడప నుండి మాదిగ జాతి బిడ్డలు సంకన డప్పు తీసుకొని కదలి రావాలని ప్రచారం నిర్వహించారు. బన్సీలాల్ పేట్ డివిజన్, చాచా నెహ్రూనగర్ లో కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు డప్పు చాటింపులో పాల్గొన్నారు.