వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో కాసేపట్లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ధన్‌కడ్‌కు విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను అందజేయనున్నారు. అనంతరం వైసీపీ పార్టీకి కూడా ఆయన రాజీనామ చేయనున్నారు.
Post Views: 119








