తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించారు. అయితే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రగతి రథ చక్రం రవాణా శాఖ లోగోను ఆవిష్కరించారు. దీనిని డిసెంబర్లోనే ఆవిష్కరించగా, మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నేడు రవాణాశాఖ అధికారులు, సిబ్బంది ధరించారు
Post Views: 156








