ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 31న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వాలు, ఫిబ్రవరి నుంచి నేతలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించడం తదితర అంశాలపై ప్రధానంగా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.
Post Views: 73








