మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..సమగ్ర కులగణన నివేదికను సబ్ కమిటీకి అందజేయనున్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా…హాజరైన సబ్ కమిటీ మెంబర్లు దామోదరం రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి. ఇతర అధికారులు… సమగ్ర కులగణన ను చేపట్టిన తెలంగాణ సర్కార్…
తేలనున్న బీసీల జనాభా లెక్కలు, డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు…
*సబ్ కమిటీకి నివేదిక ఇచ్చిన అధికారులు*
తెలంగాణ 50 రోజులు
లక్ష 3889 మంది సర్వే చేశారు
96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నారు
3 కోట్ల 54 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు
3.1 శాతం సర్వే లో పాల్గొనలేదు
Post Views: 73








