ముంబై, మహా : శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? మహారాష్ట్ర పోలిటికల్ సర్కిల్స్ లో దీనిపై చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీష్ రాణే దీనికి ‘అవుననే’ చెబుతున్నారు. కాంగ్రెస్లోకి చేరేందుకు ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆదివారంనాడు తెలిపారు.
Post Views: 87








