Mahaa Daily Exclusive

  రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం..!

Share

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. రేపు ఉ.11 గంటలకు భేటీ కానుంది. ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరగనుంది. ప్రధానంగా వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22-ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.