Mahaa Daily Exclusive

  పదవుల ఖరారు వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Share

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే సంక్షేమ పథకాల అమలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది.