బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని గాంధీభావన్ లో మంత్రి సీతక్క సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 120








