మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయం లో జరిగే సమావేశంలో పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ లు, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ మరో 10 మంది బీసీ నేతలు…
సమగ్ర కుల సర్వేలో పొరపాట్లు జరిగాయి అంటున్న బీసీ నేతలు…
కుల సర్వే లో జరిగిన పొరపాట్లు చెప్పాలంటూ బీసీ సంఘాలను చర్చకు ఆహ్వానించిన మంత్రి పొన్నం.
బీసీ సంఘాలు చెప్పినట్టు సమగ్ర కుల సర్వే లో నిజంగా పొరపాట్లు జరిగాయా అన్న అంశంపై ప్రభుత్వం ఫోకస్
నిన్న బీసీ సంఘాలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్…
బీసీ మంత్రిగా నేనే మీ దగ్గరికి వచ్చి చర్చిస్తానని బీసీ సంఘాలతో చెప్పిన పొన్నం ప్రభాకర్…
ప్రభుత్వపరంగా చర్చలకు ఆహ్వానిస్తే పొరపాట్లు ఎక్కడ జరిగాయో వివరిస్తామని అన్న బీసీ సంఘాల నేతలు…
Post Views: 121








