Mahaa Daily Exclusive

  లులూ మాల్ లో దివి…!

Share

కూకట్‌పల్లి లులూమాల్ లో సినీనటి బిగ్ బాస్ ఫేమ్ దివి సందడి చేసింది. మాల్ లో నిర్వహించిన ఫ్లవర్ ఫెస్ట్ ని ఆమె ప్రారంభించారు. లులు మాల్ లో డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన కొనుగోలుకు సంబంధించిన లక్కీ డ్రాను తీశారు. డ్రాలో గెలుపొందిన డైమండ్ నెక్లెస్, 5 ఫ్రిజ్ లు, 5ద్విచక్ర వాహనాలను గెలుపొందిన కూపన్ల వివరాలను వెల్లడించారు. దివి రాకతో సిని అభిమానులు సందడి చేశారు.