అనుమతి తీసుకోకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకైనా రావాలని ఆయన సూచించారు. జగన్ అసెంబ్లీకి హాజరై, తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ఆయనకు సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని తెలిపారు.
Post Views: 105







