పాడేరు ఏజెన్సీ బంద్‌పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ‘1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీనిపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. గిరిజనులు ఆందోళన చెందొద్దు. ఈ చట్టంపై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Post Views: 196







