వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమించింది. ఈ మేరకు నియామకాలకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Post Views: 128







