జిల్లాలో రవాణా, నిర్మాణం తదితర శ్రామిక రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులందరూ ‘ఈ-శ్రమ్’ పోర్టల్ లో నమోదు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రిక్షా, ఆటో, లారీ వాహన రవాణ, భవన నిర్మాణం తదితర రంగాల కార్మిక సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Post Views: 108







