దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై బూతు పురాణం అందుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘పెళ్లి వేడుకలో కారు అడ్డుగా ఉందని అతడిపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చింతమనేని నువ్వు మారవా? ఇంకెప్పుడు సంస్కారం నేర్చుకుంటావు’ అని వైసీపీ మండిపడింది.
Post Views: 86







