Mahaa Daily Exclusive

  ఖమ్మం నగరంలో మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

Share

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వ్యాధుల నివారణ, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు చెత్త సేకరణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. షాపింగ్ మాల్స్ లో 15 రోజుల్లో ర్యాంప్ లు ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు.