KCRను తెలంగాణ నుంచి <<15461601>>బహిష్కరించాలన్న <<>>సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మారలేదు. ఇదే విషయంపై నీ సొంతూరులో ప్రజలను అడుగుదామా? CMగా ప్రజలు నిన్ను గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి KCRపై ప్రేలాపనలా? KCRను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్‌లో ఉంటావేమో. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన KCR స్థానం ప్రజల గుండెల్లో పదిలం’ అని Xలో పోస్ట్ చేశారు.
Post Views: 132







