Mahaa Daily Exclusive

  టెన్ జన్ పథ్ నుండి ప్రారంభించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్…!

Share

బీసీ రిజర్వేషన్ నుంచి దారిమళ్లింపు ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కులంపై చర్చ కోరుతున్నారని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు. మీ పరిశోధన పూర్తిగా విఫలమైంది, మీరు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఓబీసీగా జాబితాలో ఉన్నారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలని అనుకుంటే ముఖ్యమంత్రి 10, జనపథ్ నుంచి ప్రారంభించాలని బండి అన్నారు.