రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు
మోదీని సీఎం రేవంత్ అవమానించారు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కులగణన సర్వే గందరగోళంలో పడిందన్నారు. సర్వేలో జనాభా ఎందుకు తగ్గింది
ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఓ యువతి తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోసి విచక్షణా రహితంగా గాయపరిచిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. దాడి చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ…!

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితుల, కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతోందని
తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తాం: మంత్రి లోకేశ్

తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి లోకేశ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తెలుగుదేశం నాయకులను గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బందిపెట్టిన వారిపట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. ఎస్సీ
వల్లభనేని వంశీ ఇంట్లో ముగిసిన ఏపీ పోలీసుల సోదాలు..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు ముగిశాయి. దాదాపు 2 గంటలపాటు హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ నివాసంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వంశీ ఫోన్ కోసం
త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ: మంత్రి గొట్టిపాటి

ఏపీ ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా
రవాణా సేవలో ఇబ్బందులు తలెత్తొద్దు పాఠశాలల్లోనూ రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలి మంత్రి పొన్నం ప్రభాకర్..!

రవాణా సేవలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగా నియామకమైన ఆర్టీఏ సభ్యులకు సూచించారు. నూతనంగా నియమితులైన ఆర్టీఏ (నాన్ ఆఫీషియల్) సభ్యులను శుక్రవారం మంత్రి
‘యంగ్ ఇండియా’ స్కూల్స్ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం…!

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు విషయమై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి జూపల్లి
రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలి – ఎంపీ రఘునందన్

ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. ముందు రాహుల్
