Mahaa Daily Exclusive

భారత్, ఇరాన్ కీలక భేటీ! ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆసక్తికర పరిణామం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు..!

ఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఇండియాకు వచ్చారు. ఇండియా, ఇరాన్ స్నేహ సంబంధాలు మొదలై

వీరుడా.. వందనం కశ్మీర్ బోర్డర్​లో ఏపీ జవాన్ వీరమరణం పాక్ కాల్పుల్లో మృతి చెందిన మురళి నాయక్..!

మహా: శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ (24) వీరమరణం చెందారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు మురళి నాయక్ ఒక్కరే సంతానం. జవాన్ మురళీ

నేటి నుంచే.. సుందరీమణుల సందడి మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి =గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ..!

హైదరాబాద్, మహా: మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. నేడు సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని

కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టం హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతాం ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ..!

ఖమ్మం, మహా: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని, ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు దీని

అమల్లోకి పౌర రక్షణ చట్టం! అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ ఆదేశాలు..!

ఢిల్లీ: అవ‌స‌ర‌మైతే అత్య‌వ‌స‌ర అధికారులు ఉప‌యోగించుకోవాల‌ని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా అన్ని

ప్రైవేట్ స్కూల ఫీజుల దోపిడీని అరికట్టాలి మండల విద్యాధికారికి ఫిర్యాదు టిఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మండలంలో ప్రైవేట్ స్కూల్ లలో ఫీజుల దోపిడీని అరికట్టి, అనుమతిలేని స్కూల్లపై చర్యలు తీసుకోవాలిటిఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ అన్నారు. తలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా క్యామ రాజేష్ ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ పట్టణానికి చెందిన క్యామ రాజేష్ నియామకం అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య… బంగారు భవిష్యత్తు బడిబాటలో ఇంటింటికి తిరిగిన ఉపాధ్యాయులు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య… బంగారు భవిష్యత్తు ఉంటుందని, బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి విద్యార్థులను కలిసిన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

హిట్లర్ ఫాసిజం సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించింది ఎర్రజెండా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: హిట్లర్ పాసింజం, సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించి రష్యాలో ఎర్రజెండా ఎగిరేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవాలన్నా కుట్రగా జరిగిన హిట్లర్ దూకుడుకు ఎర్రజెండా

క‌ళ్యాణ వేడుక‌ల్లో కంది శ్రీ‌నివాస రెడ్డి అభిమానంతో ఆహ్వానించిన వారి వివాహాల‌కు హాజ‌రు నూత‌న జంట‌ల‌ను దీవించి పెళ్లికానుక‌లు బ‌హుక‌ర‌ణ‌..!

ఆదిలాబాద్ మ‌హా :పెళ్లిళ్ల సీజన్ లో కళ్యాణ వేదికలన్నీ కళకళలాడుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పై అభిమానంతో త‌న‌ను ఆహ్వానించిన వారి వివాహాది శుభకార్యాలకు ఆయ‌న త‌న