Mahaa Daily Exclusive

  కరకట్ట మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ ..!

Share

మహా భద్రాచలం

గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి మాట్లాడుతూ. కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఎటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి ,నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల ,కృంగిపోయిన ,చోట్ల కట్ట మధ్యలో పగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయి ,మునిగేలా శివ ప్రశాంత్, భాస్కర్, బుర్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Latest