Mahaa Daily Exclusive

  అధిక జనాభా గురించి అవగాహన..!

Share

మహా భద్రాచలం

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మారుతి పారామెడికల్ కాలేజ్ నందు లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం అధ్యక్షురాలు కమల రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వి. జయభారతి పాల్గొని అధిక జనాభా వలన భూమి కి కలుగు భారం దాని వలన జరుగు నష్టాలు విద్యార్థులకి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు జిఎస్ శంకర్రావు, యోగి సూర్యనారాయణ, గట్టు వెంకటాచారి, సిహెచ్ రామలింగం
కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, పరిమి సోమశేఖర్ పాల్గొన్నారు

Latest