జీవకోటికి ప్రాణవాయువు అందించేది పచ్చని చెట్లే మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..!

వరంగల్ మహా; సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత మనమందరం తీసుకుందామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత
ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు ప్రజా పాలనలో మహిళ సంక్షేమ పథకాలకు పెద్దపీట లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు చెక్కులు అందజేసిన మంత్రి కొండా సురేఖ ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎల్బీనగర్ లోని ఏ-1 ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా
కంపెనీ బ్రాండ్లతో నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్టు వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా..!

హన్మకొండ మహా; వరంగల్, హన్మకొండ, కెయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ కంపెనీ బ్రాండ్లలైన పాలీకాబ్, వి.గార్డ్, గోల్డ్‌మెడల్, ఫీనోలెక్స్, చార్‌భుజా, యాంఖర్, లీగ్రాండ్ కంపెనీలకు సంబందించిన నకిలీ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు విక్రయిస్తున్న అరుగురు
– రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్..!

కాటారం, మహా : ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని యూరియా కోసం రైతులు క్యూ లైన్ లలో నిలబడి తీసుకునే పరిస్థితులు వచ్చాయని మంథని బి.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి
దొంగిలించిన ద్విచక్ర వాహనాలను బాధితులకు అప్పగించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్..!

హన్మకొండ మహా; వరంగల్ కమీషనర్ అఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు పకడ్బందీగా వాహన తనిఖీలు చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ ఎమ్మెల్యే ..!

హన్మకొండ మహా; వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 5వ డివిజన్ లోని కొత్తూరు ప్రాంతంలో బల్దియా సాధారణ జనరల్ నిధులు రూ.27.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్డు ,డ్రైన్ నిర్మాణ
భారీ వర్షం.. ఇంటిలోకి చేరిన నీరు తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు వసతులు కల్పించాలన్న బాధితులు..!

రంగారెడ్డి జిల్లా మహా: కొంగరకలాన్ లో ఓ ఇంటిలోకి వర్షపు నీరు చేరింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో మెరుపులతో కూడిన కుండపోత వర్షం రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఒకసారిగా
తనపై ఆరోపణలు సరికాదు.. గోపాల్ గౌడ్ ..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల గ్రామంలో సర్వే నెంబర్ 44లో గల భూమి పై కొందరు గ్రామస్తులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ భూమి అంటూ ఫిర్యాదు చేయడం జరిగిందని,
పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల బీభత్సం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆటోలు పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఆటో అడ్డా పేరుతో డ్రైవర్లు ట్రాఫిక్కు అంతరాయం కలిగించడమే కాకుండా స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దేశాయ్ పేట్ నడిరోడ్డు
పాఠశాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: దిశ అంటే ఒక మార్గం, అభివృద్ధి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చేవెళ్ల పార్లమెంటు
