Mahaa Daily Exclusive

రేగా కాంతారావు పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు ..!

టేగులపల్లి – మహా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మాతృమూర్తి స్వర్గస్థులైన సందర్భంగా వారి స్వగృహంలో కరకగూడెం బట్టు సమత్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్

పోడుదారులపై దాడులు చేసి అక్రమకేసులు అటవీ అధికారుల తీరుపై ఎఫ్‌డీవోకు పిర్యాదు ..!

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు ప్లాంటేషన్‌ పోడు వివాదంలో ఫారెస్టు అధికారులు పేదలపై దాడులు చేయటమే కాక అక్రమంగా కేసులు బనాయించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆక్షేపించింది. దీనికి సంబంధించి

వైరా బీఆర్‌ఎస్‌ పగ్గాలు మదన్‌లాల్‌ సతీమణికి ఇవ్వాలి కేటీఆర్‌ కు వివరించిన మైనార్టీ సెల్‌ నేత గౌసుద్దీన్‌..!

కారేపల్లి, మహా: వైరా నియోజవర్గ బీఆర్‌ఎస్‌ పగ్గాలను దివంగత వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ సతీమణి బానోత్‌ మంజుల కు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు ఆ పార్టీ శ్రేణులు

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వ చేయూత… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..!

ఖమ్మం, మహా. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలద్రొక్కుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్

యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స . నమ్మశక్యం కాని ఫలితం. ట్యూమర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కె.ఎస్ కిరణ్ కుమార్…!

ఖమ్మం అర్బన్, మహా. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయంలో ఉన్న మహిళను కాపాడినట్లు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ కె.యస్. కిరణ్ కుమార్ తెలిపారు.

పొగాకు నష్టాలు… అప్పుల భారం… చివరకు ఉరేసుకున్న రైతు…!

పెనుబల్లి, మహా. పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామ శివారులో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రైతు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి

సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రముఖ పత్రిక రిపోర్టర్ భూసారపు వెంకటేశ్వర్లు గౌడ్ (వెంకన్న) కు ఇటీవల గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకొని శుక్రవారం విద్యానగర్ లోని వారి

కులాలను ప్రక్కన పెట్టి బీసీలు గా ఉద్యమించాలి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు..!

హన్మకొండ, మహా; బీసీలు నాది పెద్ద కులం నీది చిన్న కులం అని కులాల వారీగా విడిపోకుండా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు,ది వీవర్స్ వెల్ఫేర్

జూలై 23న విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి వామపక్ష విద్యార్థి సంఘాలు..!

వరంగల్ మహా; వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓంకార్ భవన్ అండర్ బ్రిడ్జి వరంగల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు ఏ ఐ ఎఫ్

ఉమ్మడి జిల్లాల్లో కనుమరుగవుతున్న తాటి చెట్లు అధికారుల నిర్లక్ష్యం..పర్యవరణానికి పెను ప్రమాదం ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలి.. ప్రకృతిని కాపాడాలి..!

వరంగల్ మహా; కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుకున్నట్లు పర్యావరణ పరిరక్షణకు ప్రాణవాయు వైన కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించే తాటి చెట్లు కనపడిన చోటల్లా కనికరం లేకుండా నరికి వేస్తున్నారు. దీంతో పర్యావరణం