Mahaa Daily Exclusive

ఘ‌నంగా కంది శ్రీ‌నివాస రెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌లు కాంగ్రెస్ శ్రేణులు అభిమానుల‌తో సంద‌డిగా ప్ర‌జాసేవాభ‌వన్ నియోజ‌కవ‌ర్గ న‌లుమూల‌ల‌నుండి త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు..!

ఆదిలాబాద్ మ‌హా : తాను నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటాన‌ని జ‌నం ఆశీస్సులతోనే ఇంత‌టి అభిమానాన్ని పొంద‌గ‌లిగాగ‌ని ఆదిలాబాద్ ముద్ద‌బిడ్డ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. మంగ‌ళవారం త‌న

కంది శ్రీ‌నివాస రెడ్డికి ల‌డ్డూల తులాభారం ..!

ఆదిలాబాద్ మ‌హా : త‌మ అభిమాన నేత పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా కంది శ్రీనివాస రెడ్డి అభిమానులు క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తుల‌ను భారీ గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు. అశేషంగా

ఆల‌యంలో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తుల పూజ‌లు..!

ఆదిలాబాద్ మ‌హా: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ వారం రిమ్స్ ఆవ‌ర‌ణ‌లోని గ‌ణేష్ మందిరాన్ని సంద‌ర్శించారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. అంద‌రూ

సంస్థ అభివృద్ధికి స‌హ‌కార‌మందిస్తా- కంది శ్రీ‌నివాస రెడ్డి

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ప‌లుచోట్ల అన్న‌దానాలు నిర్వ‌హించారు. న్యూహౌజింగ్ బోర్డ్ కాల‌నీలోని మ‌ద‌ర్సాలో ఆయ‌న అభిమానులు చేప‌ట్టిన అన్న‌దానకేంద్రాన్ని ఆయ‌న

వృద్ధాశ్ర‌మంలో బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు..!

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ప‌లుచోట్ల సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. త‌న జ‌న్మ‌దినం సేవా దినంగా

విద్యార్థులకు చేరువలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మహా : విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం విద్యార్థులకు చేరువలో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ

సమాజం మత్తుపదార్దాలకు దూరంగా ఉండాలి..!

కామేపల్లి,ఆగస్టు 5 మహా – నేటి సమాజం మత్తు ప్రపంచంలో మునిగిపోతుంది దానికి దూరంగా ఉండాలి అని జిల్లా ప్రోగ్రాం అధికారి రామారావు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఆశ

మంత్రి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందించిన రావెళ్ల కృష్ణారావు…!

నేలకొండపల్లి, ఆగస్టు 5 మహా: అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు, రేషన్కార్డులు అందించాలని రాష్ట్ర రెవిన్యూ, గృహా నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కోరారు. మంత్రి క్యాంపు

అగ్రవర్ణ అహంకారానికి గురైన మత్స్యకారుడు. ముదిరాజ్ సంఘం కన్వీనర్ బొమ్మకంటి సైదులుపై దాడి తీవ్ర ఖండన…!

బోనకల్, మహా. బలహీన వర్గాలపై జరుగుతున్న అణచివేత చర్యలను ముదిరాజ్ సంఘం తీవ్రంగా ఖండించింది. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో ముదిరాజ్ సంఘం సమావేశంలో, మత్స్యకార సంఘం నేత బొమ్మకంటి సైదులు పై జరిగిన

ఆస్పిరేషన్ జిల్లా నుండి ఇన్స్పిరేషన్ జిల్లాగా మారాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 05 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషన్ జిల్లాగా కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే ఇన్స్పిరేషన్ జిల్లాగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో ప్రతి శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా