పెండింగ్ వేతనాలు చెల్లించాలి – ఏఐటీయూసీ..!

ఆదిలాబాద్ మహా : కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి (TVVP) లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు.
జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి – కలెక్టర్

ఆదిలాబాద్ మహా: జిల్లాలో మహిళల అక్షరాస్యతాశాతాన్నిగణనీయంగా పెంచాల్సిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం డీఆర్డీఓ, విద్యాశాఖ ఇతర అధికారులతో కలిసి ఉల్లాస్ నవభారత్ సాక్షరతా జిల్లా స్థాయి శిక్షణా
ఓ తల్లి అక్రమ సంబంధం కొడుకు ప్రాణం తీసింది..!? తన చావుకు తల్లి కారణమని మరణ వాంగ్మూలం..!

మంచిర్యాల, మహా : ఓ తల్లి వివాహేతర సంబంధం తన కన్న కొడుకు ప్రాణం తీసిన ఘటన గురువారం నెన్నెల మండలం, గంగారం గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం గంగారం గ్రామానికి
వికలాంగుల సింహ గర్జనను విజయవంతం చేయాలి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ..!

కాటారం, మహా : హైదరాబాద్ లో జరిగే వికలాంగుల సింహగర్జన సభను విజయవంతం చేయాలని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ అన్నారు. గురువారం కాటారం మండలంలోని గంగారం గ్రామంలో ఏర్పాటుచేసిన
ఉపాధి హామీ పధకం పై కేంద్రం వివక్ష : దండు రమేష్

కాటారం, మహా : దక్షిణాది రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని నేరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ ఆరోపించారు. గురువారం కాటారంలో సోషల్
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి, మహా : చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేనేత
నర్సరీల చట్టం ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి..!

భూపాలపల్లి, మహా : నర్సరీల చట్టాన్ని ఉల్లంఘించి పంటల నారును పెంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ హెచ్చరించారు. చిట్యాల మండలంలోని జూకల్,చల్లగరిగే గ్రామ శివారులలో
వేంకటేశ్వర్ రావు ఉపాధ్యాయున్నీ విధుల నుంచి తొలగించాలి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలోని పెద్దతుండ్ల పాఠశాలలోఇంగ్లీష్ టీచర్ పిన్నింటి వేంకటేశ్వర్ రావు ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్
హక్కులను తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ ..!

భూపాలపల్లి, మహా : భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన గిరిజన హాకులు ఏమున్నాయి అనేది తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో
మహాదేవపూర్ సిఐ రామచందర్ రావు ఆకస్మిక బదిలీ..!

కాటారం మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు గురువారం ఆకస్మిక బదిలీ అయ్యారు. సి ఐ మహాదేవపూర్ నుండి కరీంనగర్
