హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్..! అమెరికా యుద్ధ నౌకకు ఇరాన్ వార్నింగ్..

ముందుకు వస్తే 30 నిమిషాల్లో పేల్చేస్తాం. ఇరాన్ హెచ్చరికతో వెనక్కి తగ్గిన అగ్రరాజ్యం. ఢిల్లీ, మహా. మధ్యప్రాచ్యంలో వ్యూహాత్మక ప్రాంతమైన హార్ముజ్ జలసంధి వద్ద ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ ఇంధన
ఆశా భోంస్లే మృతికి ప్రధాని మోదీ ఘన నివాళి..

భారతీయ సంగీతంలో ఒక అద్భుత శకం ముగిసింది. ఆమె పాటలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: నరేంద్ర మోదీ. ఢిల్లీ, మహా. భారతీయ సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన దిగ్గజ గాయని ఆశా
మా పాలనలో పొరపాట్లు జరిగాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

క్షేత్రస్థాయి శ్రేణులను దూరం చేసుకున్నాం. మే నుంచి పార్టీసభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు. హైదరాబాద్, మహా. గత ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన పొరపాట్లు జరిగాయని
స్వర నీరాజనం.. ఆశా కిరణం!

హైదరాబాద్, మహా. భారతీయ చలనచిత్ర సంగీత నందనవనంలో ఎనిమిది దశాబ్దాల పాటు వసంత గీతమై ప్రతిధ్వనించిన ఒక అద్భుత స్వర ప్రవాహం మౌనమైంది. సప్తస్వరాల సోయగాన్ని, భావగర్భితమైన గాత్రాన్ని మేళవించి కోట్లాదిమంది హృదయాలను రంజింపజేసిన
మౌనమైన మధుర గాత్రం.. సంగీత సరస్వతి ఆశా భోంస్లే కన్నుమూత..

సంగీత సరస్వతి ఆశా భోంస్లే కన్నుమూత. ఏడు దశాబ్దాల స్వర ప్రస్థానం ముగిసింది. భారతీయ సంగీతానికి తీరని లోటు. పోరాట పటిమకు చిరునామా ‘ఆశ’మ్మ. ముంబై, మహా. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక
ఫలితాల భయం.. విద్యార్థి బలవన్మరణం..

పాసయ్యాడు.. కానీ తిరిగిరాని లోకాలకు. రాపల్లి గ్రామంలో తీరని విషాదం. హైదరాబాద్, మహా. ఖమ్మం జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎక్కడ ఫెయిల్ అవుతానో అన్న అనవసర భయం
కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం..! అహర్నిశలూ శ్రమించాలి: మంత్రి ఉత్తమ్..

సాగునీటి లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన. అహర్నిశలూ శ్రమించాలి: మంత్రి ఉత్తమ్. హైదరాబాద్, మహా. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని, 2027-28 సాగునీటి సీజన్ నాటికే
అమెరికాలో విజయనగరం టెక్కీ మృతి..

పుట్టినరోజే హరికృష్ణను బలితీసుకున్న సరస్సు. పిరిడి గ్రామంలో మిన్నంటిన రోదనలు. హైదరాబాద్, మహా. విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింగిరెడ్డి సాయి హరికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ ఉద్యోగం
సీమంతం వేళ చిదిమేసిన ప్రాణాలు..! గర్భిణిపై దాడి.. కవలలు మృతి…

గర్భిణిపై దాడి.. కవలలు మృతి. కిరాతకుల దాడిలో గర్భంలోనే కవల పిల్లలు మృత్యువాత. హైదరాబాద్, మహా. సంబరంగా జరగాల్సిన ఆ వేడుక ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గాజుల గలగలలు, బంధుమిత్రుల కోలాహలంతో
