Mahaa Daily Exclusive

మెట్రో విస్తరణపై కేంద్రానికి నివేదిక.. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌కు పట్టాలెక్కనున్న రైలు..

 ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌కు పట్టాలెక్కనున్న రైలు.  జాతీయ రహదారిపై 5.5 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ ప్రతిపాదనలు.  సమన్వయంతో ముందుకు సాగనున్న ఆర్‌అండ్‌బీ, మెట్రో రైలు సంస్థలు. హైదరాబాద్‌, మహా. భాగ్యనగర తూర్పు ప్రాంత

అజ్ఞానం.. అజాగ్రత్త.. అంతులేని విషాదం.. పసిప్రాణం బలికి బాధ్యులెవరు..?.

ములుగు,మహా. ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజం తలదించుకోవాల్సిన ఉదంతం. ఒక పసివాడు తను తినే ఆహారమే తన ప్రాణం తీస్తుందని తెలియక, కన్నవారి కళ్లముందే విగతజీవిగా మారడం వర్ణనాతీతమైన

ఫలితాల వేళ తీరని విషాదం.. క్షణికావేశంలో ఏడుగురు విద్యార్థుల బలి..

హైదరాబాద్, మహా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లువ అనేక కుటుంబాల్లో ఆనందాన్ని నింపగా, మరికొన్ని ఇళ్లలో కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న ఆవేదన, ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు

మరణంలోనూ మహాప్రస్థానం..! ఎనిమిది మందికి ప్రాణదాతగా సంగారెడ్డి యువకుడు..

ఎనిమిది మందికి ప్రాణదాతగా సంగారెడ్డి యువకుడు.  గమ్యం చేరిన గుండె.. ప్రాణం పోసిన పవిత్ర సంకల్పం. సంగారెడ్డి,మహా. విధి ఆడిన వింత నాటకంలో ఒక నిండు ప్రాణం అర్ధాంతరంగా గాలిలో కలిసిపోయినా, ఆ మరణం

ఐటీ రంగంలో పెను సంచలనం..

 టీసీఎస్ ఆఫీసులో పోలీసుల ‘హై-వోల్టేజ్’ కోవర్ట్ ఆపరేషన్! నాసిక్ బ్రాంచ్‌లో ‘ఉద్యోగినుల’ వేషంలో మహిళా పోలీసులు. ’40 రోజులు ఉండి మరీ పట్టేసిన బాగోతం.  లైంగిక వేధింపులు, మత మార్పిడిల ఒత్తిడి? టెక్కీల వేధింపుల

దొంగ ఓట్లకు ‘బయోమెట్రిక్‌’ బ్రేక్..! సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

 సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.  అక్రమ ఓటింగ్‌కు అడ్డుకట్ట.  పోలింగ్ కేంద్రాల్లో ‘వేలిముద్ర’ తప్పనిసరి?  ఫింగర్ ప్రింట్ పడితేనే ఓటు.  ఎన్నికల కమిషన్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. ఢిల్లీ, మహా.   భారత ఎన్నికల వ్యవస్థలో

ధరణి చీకట్ల నుంచి భూభారతి వెలుగుల్లోకి.. పాస్‌బుక్కుల పంపిణీతో మంత్రి పొంగులేటి..

 భూ పరిపాలనలో సరికొత్త విప్లవం.  గొలుసుల కాలం చెల్లింది.. రోవర్ల శకం మొదలైంది.  ప్రతి గజానికి ‘భూధార్‌’ రక్షణ కవచం.  పాస్‌బుక్కుల పంపిణీతో మంత్రి పొంగులేటి. హైదరాబాద్, మహా. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన

రాజ్యాంగంపై ‘కుట్ర’ దాడి..! దక్షిణాది అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ‘ఖతర్నాక్’ ప్లాన్.. కేంద్రంపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..

మహిళా రిజర్వేషన్లు కేవలం ‘నెపం’. అసలు గురి ‘సీమాంకనం’పైనే.  దక్షిణాది అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ‘ఖతర్నాక్’ ప్లాన్.. కేంద్రంపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు.   ఢిల్లీ,మహా. దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు

చీరాన్ ఫోర్ట్ అక్రమ నిర్మాణాలకు బ్రేక్..!

హైకోర్టు ‘స్టే’ దిశగా అడుగులు? చారిత్రక వారసత్వంపై ‘నిర్మాణ’ కబ్జా.. హైకోర్టు.  పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం. హైదరాబాద్, మహా. భాగ్యనగర చారిత్రక సంపదకు నిలయమైన చీరాన్ ఫోర్ట్ ప్రాంగణంలో సాగుతున్న అక్రమ నిర్మాణాల

పంజాగుట్ట ఠాణాలో ‘మద్యం’ రచ్చ..! మంగ్లీ కేసులో హైడ్రామా..!

 మంగ్లీ కేసులో హైడ్రామా!  న్యాయవాదికి బ్రీత్ అనలైజర్ టెస్ట్.  పోలీసులతో సుబ్బారావు ‘ఢీ’.  వాగ్వాదంతో దద్దరిల్లిన పోలీస్ స్టేషన్! హైదరాబాద్, మహా. భాగ్యనగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సోమవారం ఒక సినిమా సీన్‌ను తలపించే