వెలిగొండ టన్నెల్-2కు కీలక ముందడుగు..! మేఘా ఇంజినీరింగ్‌కు పనులు అప్పగింత..

• టీబీఎం తొలగింపునకు రూ.11.63 కోట్లు. • మేఘా ఇంజినీరింగ్‌కు పనులు అప్పగింత. అమరావతి:మహా. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి మరో కీలక అడ్డంకి తొలగనుంది. ప్రాజెక్టులోని రెండో
శ్రీశైలం నీటిపై కేఆర్‌ఎంబీ కొరడా..! జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణకు ఆదేశం..

• జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణకు ఆదేశం. • తాగునీటికే తొలి ప్రాధాన్యం. హైదరాబాద్, మహా. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది.
చంద్రబాబు అధ్యక్షతన 8వ కలెక్టర్ల సదస్సు..! స్వర్ణ ఆంధ్ర–2047’పై ప్రత్యేక దృష్టి..

• 10, 11 తేదీల్లో కీలక సమీక్షలు. • స్వర్ణ ఆంధ్ర–2047’పై ప్రత్యేక దృష్టి. అమరావతి: మహా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు..! వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

• పేదలైతే ఇందిరమ్మ ఇల్లు అర్హత. • పార్టీతో సంబంధం లేదు. • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం, మహా. సన్నబియ్యాన్ని విక్రయిస్తే రేషన్ కార్డు తొలగిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ
కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌లో చోటు లేదు..! మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..

• తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం. • మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్: మహా. మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి
సెప్టెంబరు 15తో గడువు ముగింపు..! ధ్రువపత్రాలు లేకున్నా తొలుత దరఖాస్తుకు అవకాశం..

హైదరాబాద్, మహా. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా చేయూత పింఛన్లకు అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పింఛన్ కోసం అవసరమైన ధ్రువపత్రాల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సెర్ప్
ఆర్టీసీ బస్సు బోల్తా..! డ్రైవర్ మృతి.. పలువురు ప్రయాణికులకు గాయాలు..

కామారెడ్డి, మహా : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న
ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం..! జలదిగ్బంధంలో ఎయిర్‌పోర్ట్..

విమాన సేవలకు తీవ్ర అంతరాయం, 400కు పైగా ఫ్లైట్స్ ఆలస్యం 9 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్‌కు దారి మళ్లింపు ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించిన భారత వాతావరణ శాఖ న్యూఢిల్లీ, మహా :
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల..! 11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ..

11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ 13 న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటవ 14 న గెజిట్ విడుదల అమరావతి. మహా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన
22-ఏపై పూర్తి లెక్కలు బయటపెట్టాలి..! తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి..

• సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి. • భారతీయ జనతా పార్టీ జాతీయ సహ ఇన్‌చార్జి–తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్, మహా: తెలంగాణలో 22-ఏ నిషేధిత ఆస్తుల
