Mahaa Daily Exclusive

  సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Share

ఏపీలోని హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 సివిల్‌ జడ్జి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2025 మార్చి 17 చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://aphc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.