శ్రీలంక భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. ఇటీవల తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని చెన్నైకు చెందిన 27 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మత్స్యకారులను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వం భారతీయ మత్స్యకారులను గురువారం విడుదల చేసింది.
Post Views: 70








